EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

AP 10th Supplementary Results 2025 : ఏపీ SSC పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Image

AP 10th Supplementary Results 2025 : ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు (జూన్‌ 12) సాయంత్రం 5 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈమేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను (AP SSC Supplementary Results) అధికారిక వెబ్‌సైట్‌ https://bse.ap.gov.in/ లేదా వాట్సాప్‌ మనమిత్ర నెంబర్‌ 95523 00009 ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో 10th Class సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.