ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రతినిధి, ఆగస్టు17 (దక్షిణాది న్యూస్) నిన్నటి రోజున గుంటూరు కన్వెన్షన్ నందు మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్, నెట్టెం రఘురామ్ సోదరుడు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరామ్, వీణ కుమారి దంపతుల కుమార్తె డా.శ్రావణి వెడ్స్ డా.శ్రీనివాస్ ల వివాహ రిసెప్షన్ వేడుకలో జాతీయ తెలుగుదేశం రాజకీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ తొండెపు దశరథ జనార్ధన్ తో పాటు పాల్గొని నూతన దంపతులకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపిన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాటికొండ శాసన సభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరుడు పెమ్మసాని రవికుమార్ నరసరావుపేట MP లావు శ్రీకృష్ణదేవరాయలు ఉమ్మడి కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పెద్దకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కడప డిసిసిబి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గుంటూరు డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రకాశం జిల్లా డిసిసిబి చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ డాక్టర్ శ్రావణి డాక్టర్ శ్రీనివాసులకు రాష్ట్ర తెలుగుదేశం నేతల ద్వారా నూతన వధూవరులకు వివాహ కానుకను అందజేశారు