కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య రిటైర్‌మెంట్ ఏజ్‌లో ఎందుకు తేడాలు ఉన్నాయని వారు అడిగారు. ఈ ప్రశ్నలకు జితేంద్ర సింగ్ బుధవారం లోక్ సభకు లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి ఎలాంటి పాలసీ లేదని స్పష్టం చేశారు. దానిపై జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు. నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ దగ్గరినుంచి రిటైర్‌మెంట్ ఏజ్ మార్పుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు. రిటైర్‌మెంట్ ఏజ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై ఆయన సమాధానం ఇస్తూ.. ‘ కేంద్రం అలాంటి వాటికి సంబంధించిన డేటాను మెయింటేన్ చేయదు.