మహావీర్ భగవాన్ జన్మ కళ్యాణ మహోత్సవం లో భాగంగా ఉచిత వైద్య శశిబిరం
హిమాయత్ నగర్ డివిజన్ లోని సుక్ సాగర్ ప్రేమ్ సాగర్ అపార్ట్మెంట్ వాసులు మహావీర్ భగవాన్ జన్మ కళ్యాణ మహోత్సవం లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామానుగౌడ్ విచ్చేశారు.