
హనుమాన్ జయంతి సందర్భంగా అంబర్ పేట్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలోని హనుమాన్ దేవాలయంలో డివిజన్ కార్పొరేటర్ ప్రత్యేక పూజలు విజయ్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సోదరుడు రజనీకాంత్ గౌడ్, కుటుంబ సభ్యులు, దేవస్థాన కమిటీ సభ్యులతో కలిసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా కార్పొరేటర్ దుర్గ నగర్,ప్రేమ్ నగర్ లో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.