EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

అంబర్పేట్ డి డి కాలనీలో బిజెపి సీనియర్ నాయకులు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు..

Image

హైదరాబాద్ : ఏప్రిల్ 12; అంబర్పేట్ నియోజకవర్గంలోనీ డిడి కాలనీలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బిజెపి నాయకులు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షులు గౌతమ్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ స్వామి ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగను జరుపుకుంటూ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సురేష్ గౌడ్,చిన్ను సుధా స్, ఉపేందర్ రెడ్డి,రాజ వర్ధన్ రెడ్డి ఉదయ్,సి. ఏ. సురేష్,మధు,యాకయ,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.