
చంద్రన్న,లోకేష్ లకు, అభినందనలు.. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రర్ల రమేష్.. అమరావతి ఏప్రిల్ 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటి కార్పొరేషన్ ఛైర్మెన్ గా మా మిత్రుడు హసన్ భాషా ను నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు లకు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్లరమేష్ అభినందనలు తెలిపారు హసన్ భాషా పార్టీ కోసం ఎంతో శ్రమించాడని అందుకే భాషకు ఈ పదవి లభించిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మిత్రులు భాషను ఆయన అభినందించారు